Shreyas Iyer: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ ప్లేయర్ క్యాచ్ అందుకొనే క్రమంలో మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో బ్యాట్ పట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరీ అయ్యర్ తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Raja Saab Song Promo : రెబల్ సాబ్.. ప్రొమోతోనే ఆగమాగం అయితాంది..!…
Shreyas Iyer: ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ వన్డేలో టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ తీసుకోవడానికి శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అలెక్స్ కారీ వెనుక పరిగెత్తాడు. క్యాచ్ తీసుకునే సమయంలో నేలపై పడిపోవడంతో కడుపులో తీవ్ర గాయం అయింది. గాయం కారణంగా శ్రేయస్ ప్లీహానికి గాయం, అంతర్గత రక్తస్రావం జరిగింది. దీంతో శ్రేయాస్ సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. చాలా రోజులు ICUలో చికిత్స పొందాడు. READ MORE: Gold…
ఇటీవల ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ విషయం తెలిసిందే. ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రాణాంతక గాయంపై బీసీసీఐ బుధవారం ఓ అప్‌డేట్ ఇచ్చింది. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ప్లీహం వద్ద రక్తస్రావం ఆగిపోయేలా డాక్టర్లు చికిత్స అందించినట్లు తెలిపింది. మరో 4-5 రోజుల్లో శ్రేయస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో శ్రేయస్ తన ఆరోగ్యంపై స్వయంగా ఓ…
Shreyas Iyer Health Update: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మూడో వన్డే సందర్భంగా.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో అయ్యర్ కింద పడిపోయాడు. ఈ సంఘటనలో శ్రేయస్ ప్లీహానికి గాయమైంది. అనంతరం ఆయనను సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలో అయ్యర్‌కు స్వల్ప అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు…