Home
Shreyas Iyer Record
Shreyas Iyer Record News
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
Shreyas Iyer Records: వెస్టిండీస్‌తో రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, భారత బౌలర్లు, ఫీల్డర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీంతో వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 252 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరిట… -
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
Shreyas Iyer Creates History As First Indian T20I Captain: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం రాత్రి లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 14.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి లక్ష్యాన్ని… -
Shreyas Iyer: 7 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర.. రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్‌కు విముక్తి!
Shreyas Iyer Breaks Unwanted T20I Captaincy Records: జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు వ్యక్తిగతంగా కూడా కలిసొచ్చింది. సర్పంచ్ సాబ్ కెప్టెన్సీ చేపట్టాక వరుస పరాజయాలు వెంటాడగా.. ఈ విజయం అతడికి భారీ ఊరటను… -
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
Shreyas Iyer Breaks MS Dhoni Toss Record: టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కెప్టెన్‌గా వరుసగా అత్యధికసార్లు టాస్ గెలిచిన కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్ రికార్డుల్లోకి ఎక్కాడు. గురువారం జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలవడంతో శ్రేయస్ ఖాతాలో… -
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
Shreyas Iyer Toss Record: టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా వరుసగా అత్యధిక టాస్‌లు గెలిచిన సారథిగా నిలిచాడు. శనివారం రాత్రి ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20లో టాస్ గెలవడంతో శ్రేయస్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సర్పంచ్ సాబ్ సమం చేశాడు. 2010 నుంచి 2012 మధ్య ధోనీ భారత కెప్టెన్‌గా… -
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
Shreyas Iyer Record: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో దారుణ ఓటమిని ఎదుర్కొంది. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం తన పోరాట పటిమతో ఆకట్టుకుంటున్నాడు. గురువారం బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత్ 158/7 స్కోరు చేయగా.. ‘సర్పంచ్ సాబ్’ ఒంటరి పోరాటంతో అజేయంగా 80 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరినా.. శ్రేయస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు… -
Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
Shreyas Iyer Record: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన అయ్యర్, భారత టీ20 కెప్టెన్ల జాబితాలో ప్రత్యేక రికార్డును నమోదు చేశాడు. మూడో టీ20లో టాస్ గెలవడంతో శ్రేయస్ అయ్యర్ వరుసగా ఐదోసారి టాస్ గెలిచిన భారత టీ20 కెప్టెన్‌గా నిలిచాడు. దీంతో వరుస టాస్ విజయాల్లో మహేంద్ర సింగ్… -
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 200 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 205/4 స్కోర్ చేసి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదో ఓటమిని చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత… -
Shreyas Iyer Record: ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వరుస విజయాలు అందుకున్న రెండో కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. సారథిగా శ్రేయస్ వరుసగా 8 విజయాలు సాధించాడు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ విజయం సాధించడంతో శ్రేయస్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సారథిగా ఆరు విజయాలు సాధించిన శ్రేయస్.. ఐపీఎల్ 2025లో పంజాబ్ తరఫున…
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
-
Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!