తెలుగులో ప్రభాస్ తో సాహో సినిమా చేసి మన వాళ్లకు కూడా దగ్గరైన శ్రద్ధా కపూర్ తాజాగా ‘స్త్రీ 2’ అనే సినిమాతో బంపర్ హిట్ కొట్టింది. ఒకరకంగా బాక్సాఫీస్ వద్ద ఆమె ఈ విజయాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తోంది. ‘స్త్రీ 2’ సినిమా ఈ సంవత్సరంలో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది కూడా. శ్రద్ధా కపూ