Show Time : నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన మూవీ ‘షో టైమ్’. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నెం.1 పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తుండగా.. మదన్ దక్షిణా మూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఆదివారం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీని ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి…