పొడుగు ఉన్న వారి కంటే.. పొట్టిగా ఉన్న వారిని కొంచెం హేళనగా చూస్తారు. పొట్టిగా ఉన్న వారు కూడా పొడుగు ఉన్నవారిని చూసి బాధపడుతుంటారు. తాము కూడా ఎత్తు ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఎత్తు పెరగాలని కలలు కంటుంటారు. ప్రస్తుత కాలంలో పొట్టిగా ఉండటం, ఎత్తు పెరగకపోవడం సమస్య ప్రజలలో ఎక్కువగా ఉంది.