జాక్విలిన్ ఫెర్నాండెజ్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ శ్రీలంక భామ 2009లో విడుదలైన అల్లావుద్దీన్ మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఆ తరువాత బాలీవుడ్ లో మర్డర్ 2, రేస్ 2, హౌస్ ఫుల్ 2 వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కిక్ మూవీతో ఏకంగా సల్మాన్ పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగు లో రవితేజ సూపర్ హిట్ మూవీ కిక్ రీమేక్…