టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం తమ అప్ కమింగ్ మూవీ షూటింగ్స్ తో చాలా బిజీ గా వున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల చాలా సినిమాలో హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్నాయి.స్టార్ హీరోల షూటింగ్ అప్డేట్స్ ఇలా వున్నాయి. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “NBK109 “.. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నాడు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాయత్ సాగర్ వద్ద జరుగుతుంది. ఈ…
Thug Life : విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ,రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్స్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని…
Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ “జైలర్” సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ మూవీతో రజనీకాంత్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమా తరువాత రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన “లాల్ సలాం” సినిమాలో గెస్ట్ పాత్రలో నటించారు.కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత తలైవా వరుస సినిమాలను లైన్ లో పెట్టారు.వాటిలో “కూలీ” మూవీ ఒకటి.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ…