Gun Fire : కాల్పులతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో విచక్షణారహిత కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అనేకమంది గాయపడ్డారు.
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని కాన్సాస్ సిటీలో జరిగిన కవాతులో కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒకరు మరణించగా కనీసం 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు.