లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేయండి. రియల్‌మీ త్వరలో రియల్‌మీ C85 5G పేరుతో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. రియల్ మీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త బడ్జెట్ హ్యాండ్ సెట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ తేదీతో పాటు, రియల్‌మి హ్యాండ్‌సెట్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా…