Shobha Shetty becomes the new captain of Bigg boss Telugu 7 house: బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా శోభాశెట్టి ఎంపికైనట్టు తెలుస్తోంది. నిజానికి నేటి ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు, కానీ ప్రోమోతో కొంత క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు శోభాశెట్టి బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా మారడం, అనధికారిక పోల్స్‌లో శోభా శెట్టి చివరి స్థానంలో ఉండటంతో ఈ వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ వారం…
Gautham Krishna Record Breaking Decision about female Contestants: తెలుగులో బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అయిన ఈ షో అని తెలిసిందే, ఆ షో ఇప్పుడు ఏడో సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నా కొన్ని మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా కెప్టెన్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ చేయని విధంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుని హాట్ టాపిక్ అయ్యారు. అసలేమంటే గౌతమ్…
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తుంది. హౌస్ లో రోజుకో గొడవ.. అరుపులు, కేకలు.. అన్నింటికి మించి కొంతమంది కంటెస్టెంట్స్ కు అన్యాయం జరుగుతుంది. పవర్ అస్త్ర కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. హౌస్ ను రణరంగంగా మారుస్తున్నారు. ముఖ్యంగా శోభా శెట్టి, రతిక, పల్లవి ప్రశాంత్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలను తన నటనతో షేక్ అయ్యేలా చేసింది శోభా శెట్టి. కార్తీక్ కోసం పరితపించే మోనిత గా ఆమె నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అందానికి అందం.. అంతకు మించిన తెలివితేటలు మోనితా సొంతం.