సూపర్ స్టార్ రజినీకాంత్ కంబ్యాక్ హిట్ గా నిలుస్తూ జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. జైలర్ సినిమా క్లైమాక్స్ లో శివన్న, మోహన్ లాల్, రజినీకాంత్ ల పైన డిజైన్ చేసిన సీన్ కి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ముఖ్యంగా శివన్న స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. పంచె కట్టులో ఊర మాస్ గా కనిపించిన శివన్న ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా కేవలం తన…