బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న లాకప్ షో మూడు వివాదాలు .. ఆరు రహస్యాలతో రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య వివాదాలు ఎన్ని ఉన్నాయో.. వారి జీవితంలో రహస్యాలు అన్నే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూనమ్ పాండే లాంటి వారు తన జీవితంలోని రహస్యాలను బయటికి చెప్పి ఔరా అనిపించగా.. తాజాగా శివమ్ శర్మ తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని లాకప్ షోలో చెప్పుకొచ్చాడు. “మా అమ్మ స్నేహితురాలు మా ఇంటికి దగ్గర్లోనే…