Shivaji Press Meet: దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత ప్రకంపనలు సృష్టించాయో తెలిసిందే.. ఈ నేపథ్యంలో శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ముందుగా ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. వేదికపై తాను చేసిన రెండు అనుచితమైన వ్యాఖ్యలపై తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. Shivaji Apologies: “ఆ మాటలు నన్ను వెంటాడాయి… 36 గంటలు…
Shivaji Apologies: దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన భావోద్వేగంగా క్షమాపణ చెప్పారు. వేదికపై తాను రెండు అనుచితమైన పదాలు ఉపయోగించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని తెలిపారు. స్టేజ్‌పై నుంచి దిగిన వెంటనే తన తప్పు ఎంత పెద్దదో తనకు అర్థమైందని, ఆ మాటలు చెప్పడం పూర్తిగా తప్పేనని ఆయన అంగీకరించారు. నటుడు శివాజీ మాట్లాడుతూ.. ‘‘నేను ఆరోజు స్టేజీ మీద…