RC16 Team Special Birthday Wish To Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా RC16 (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మే�