Nara Rohith : నారా రోహిత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఆయన నటించిన సుందరకాండ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆయన ఏపీలో వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాలకు ఆయన తిరుగుతున్నారు. అక్కడ ప్రేక్షకులను కలిసి మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా వినాయకుడి దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. ఆయన తాజాగా వినాయకుడి దర్శనం చేసుకున్నారు.…