BJP MLA Corruption: కర్ణాటక రాష్ట్రంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శిరహట్టి అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాణి లంచం తీసుకుంటూ లోకాయుక్తా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఓ రిటైనింగ్ వాల్ నిర్మాణం కాంట్రాక్ట్ కోసం పూజారి అనే క్లాస్-1 కాంట్రాక్టర్ చంద్రు లమాణిని సంప్రదించాడు.