Home
Shimron Hetmyer
Shimron Hetmyer News
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
India vs West Indies 4th T20: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. షాయ్ హోప్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వేగంగా పరుగులు సాధిస్తూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన… -
Shimron Hetmyer: మ్యాచ్ ఓడినా భారీ రికార్డ్ సృష్టించిన విండీస్ ప్లేయర్..!
Shimron Hetmyer: క్రికెట్ లో రికార్డ్స్ కొత్తగా సృష్టించడం.. వాటిని మరొకరు బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించడం మాములే. ఇందులో భాగంగానే భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన సూపర్-8 చివరి మ్యాచ్ లో కరీబియన్ బ్యాటర్ హిట్ మేయర్ అరుదైన ఘనత సాధించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా, కేవలం రెండు సిక్సర్లతో ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే… -
T20 World Cup Fastest Fifties: టీ20 వరల్డ్‌కప్‌లలో ‘యువరాజ్’ సింగ్.. ఆల్ టీమ్స్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ లిస్ట్ ఇదే!
T20 World Cup Fastest Fifties List: టీ20 ప్రపంచకప్ 2026లో కరీబియన్ స్టార్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మయర్ సంచలన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. సూపర్-8లో భాగంగా సోమవారం ముంబైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. దాంతో టీ20 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో వెస్టిండీస్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. హెట్మయర్ దూకుడు ఇన్నింగ్స్ కారణంగా వెస్టిండీస్ జట్టు భారీ తేడాతో గెలిచి.. గ్రూప్-1 నుంచి… -
WI vs Zimbabwe: జింబాబ్వే బౌలర్లకు ‘రక్తకన్నీరు’.. సిక్సర్లతో విరుచపడ్డ విండిస్ బ్యాటర్లు!
WI vs Zimbabwe: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేశారు. T20 World Cup 2026: టీమిండియాకు 2012 ప్రపంచ కప్ గండం.. అప్పట్లాగే నెట్… -
T20 World Cup 2026: షెపర్డ్ హ్యాట్రిక్ సహా 5 వికెట్లు.. స్కాట్లాండ్పై విండీస్ విజయం!
టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. కోల్‌కతాలో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్య ఛేదనలో 18.5 ఓవర్లలో స్కాట్లాండ్ 147 పరుగులకు ఆలౌట్ అయింది. బెర్రింగ్టన్ (42; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), టామ్ బ్రూస్ (35; 28 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు) ఫర్వాలేదనిపించారు. స్కాట్లాండ్ మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో రోమారియో షెపర్డ్ హ్యాట్రిక్ సహా… -
RR vs DC: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. ఢిల్లీకి భారీ లక్ష్యం
ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ అస్సాం రాష్ట్రం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు రెండింట్లో ఓటమి మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌తోనైనా ఖాతా తెరవాలని చూస్తోంది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించి.. ఢిల్లీ ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. -
Shimron Hetmyer: బద్దకంతో ఫ్లైట్ మిస్ అయ్యాడు.. టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు
సాధారణంగా.. కొందరు ఆటగాళ్లు ఫిట్నెస్ టెస్ట్‌లో ఫెయిల్ అవ్వడం వల్లనో, గాయాల కారణంగానో... -
Sunil Gavaskar: మరో వివాదం.. ఆ బ్యాట్స్‌మెన్ భార్యపై అనుచిత వ్యాఖ్యలు
కామెంటరీలో తమ ప్రత్యేకత చాటుకోవాలని.. పంచ్‌లు, ప్రాసలతో ఆకట్టుకోవాలన్న మోజులో కొందరు దిగ్గజాలు హద్దు మీరుతున్నారు. క్రికెట్‌పై తమకున్న అనుభవాన్ని రంగరించి, వాక్చాతుర్యంతో రక్తి కట్టించాల్సిన వీళ్ళు.. వ్యక్తిగత వ్యాఖ్యలకు పాల్పడుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒకరు. గతంలో ఓసారి విరాట్ కోహ్లీ ప్రదర్శనపై కామెంట్ చేయబోయి, అతని భార్య అనుష్క శర్మ పేరుని ప్రస్తావించారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడు మరోసారి హెట్మెయర్,… -
IPL 2022: స్వదేశానికి హిట్మెయిర్.. రాజస్థాన్‌కు ఎదురుదెబ్బ
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు హెట్మెయిర్ స్వదేశానికి పయనం అయ్యాడు. అతడి భార్య ఓ బిడ్డకు జన్మనివ్వడంతో వెస్టిండీస్ ఆటగాడు హెట్మెయిర్ గయానాకు వెళ్లాడు. అయితే త్వరలోనే మళ్లీ తిరిగి వస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తాను అత్యవసర పనిమీద తాను స్వదేశానికి వెళ్తున్నానని.. తన కిట్ ఇంకా రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూంలోనే ఉందని ఇన్‌స్టా్గ్రామ్ వేదికగా తెలియజేశాడు. కాగా ఈ…
తాజావార్తలు
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా