బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మళ్ళీ ఇబ్బందుల్లో పడ్డారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త రూ.60 కోట్లకు మోసం చేసినట్లు అభియోగాలు మోపారు. వ్యాపారవేత్తను మోసం చేసినందుకు శిల్పా-రాజ్, మరొక వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ కేసు ఈ సెలబ్రిటీ జంటకు చెందిన ప్రస్తుతం పనిచేయని బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం రుణం, పెట్టుబడి ఒప్పందానికి సంబంధించినది. 2015-2023 ప్రాంతంలో వ్యాపార విస్తరణ…