‘శిఖర్ ధావన్’.. సగటు క్రికెట్ అభిమానికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓపెనర్‌గా ఆడిన గబ్బర్.. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. విదేశీ గడ్డపై కూడా సత్తా చాటాడు. మైదానంలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అనేక రికార్డులను బద్దలు కొట్టిన ధావన్.. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆట నుంచి రిటైర్ అయినా తన వ్యక్తిగత జీవితంతో నిత్యం వార్తల్లోనే ఉంటున్నాడు. తన కొత్త స్నేహితురాలు సోఫీ షైన్‌తో దిగిన ఫోటోలు,…