టాలీవుడ్ సీనియర్ హీరో, యనఁగ్రో యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఇప్పుడు కుటుంబంతో కలిసి అందమైన అరకు లోయల్లో ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. ఆ అందమైన పప్రాంతంలో సేదతీరుతున్న రాజశేఖర్ పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో కూతురు శివాత్మికతో కలిసి కన్పిస్తున్నారు రాజశేఖర్. తండ్రీకూతుళ్ళు ఇద్దరూ అరకు అందాలను చూస్తూ గడిపేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఇప్పుడు అరకులో సందడి చేయడానికి కారణం రాజశేఖర్ సినిమా “శేఖర్”. Read Also : ఆగష్టు 15న “రాజ రాజ చోర” ప్రీ…