ప్రజంట్ థియేటర్లకు వచ్చే జనం రోజు రోజుకూ తగ్గిపోతుండటంతో ఇండస్ట్రీ సరిస్థితి ధారుణంగా తయ్యారైంది.పెద్ద సినిమాలకు ఓపెనింగ్ నామమాత్రంగా మారిపోతుండటమే కాకుండా, చిన్న సినిమాలైతే ప్రేక్షకుల దృష్టికి కూడా రాలేకపోతున్నాయి. ఒకప్పుడు హిట్‌ల జోరుతో నడిచిన సమ్మర్ సీజన్ ఈసారి బాగా నిరాశపరిచింది. నాని ‘హిట్-3’ తర్వాత ఒక నెల పాటు బాక్సాఫీస్ ఖాళీగా కనిపించింది. జూన్ మీద కొంత ఆశ పెట్టుకున్న ఇండస్ట్రీకి, మొదటి వారంలో ‘థగ్ లైఫ్’ డిజాస్టర్ కావడం, తర్వాత రావలసిన ‘హరిహర…