Home
Shekar Movie
Shekar Movie News
-
Shekar Movie: ‘శేఖర్’ సినిమాపై సిటీ సివిల్ కోర్టు కీలక తీర్పు
యాంగ్రీమెన్ రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర్’ సినిమా టీమ్‌కు గుడ్ న్యూస్ అందింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన పిటిషన్‌ను సోమవారం నాడు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో పాటు శేఖర్ సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. Tollywood: హీరోల్లో మార్పు వస్తుందా..? బడ్జెట్స్ తగ్గుతాయా..? కొంతమంది ఉద్దేశపూర్వకంగా శేఖర్ సినిమా ప్రదర్శనకు… -
Shekar Movie: రాజ’శేఖర్’ సినిమాకు షాక్.. ప్రదర్శనలు నిలిపివేత
యాంగ్రీమెన్ రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు కోర్టు ఆదేశించినా రాజశేఖర్ డబ్బు చెల్లించకపోవడంతో ఆయన నటించిన ‘శేఖర్’ ప్రదర్శన నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్‌లోనూ ప్రసారం చేయరాదని కోర్టు పేర్కొంది. దీంతో పలుచోట్ల శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. Lokesh Kanagaraj: ఆ స్టార్ హీరోతో సినిమా కన్ఫమ్… -
LIVE: ‘శేఖర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
https://www.youtube.com/watch?v=DZY7bDcfFWk -
‘Shekar’ Trailer Launch Event Photos
-
Shekar : కాంట్రవర్సీ… మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన మేకర్స్
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నూతన దర్శకుడు లలిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 20న థియేటర్లలోకి రానుంది. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్పై MLV సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ చిత్రం ‘ది మ్యాన్ విత్ ది స్కార్’ అనే క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే సినిమా విడుదల… -
సంక్రాంతి బరిలో చేరనున్న మరో సీనియర్ హీరో ?
దర్శక ధీరుడు రాజమౌళి యొక్క మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుండి వైదొలిగినప్పటి నుండి విడుదల తేదీలను ప్రకటించడానికి చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే 6 చిన్న చిత్రాలు సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నట్టుగా ప్రకటించేశాయి.తాజాగా మరో సీనియర్ హీరో ఈ సంక్రాంతి బరిలో చేరబోతున్నట్టు సమాచారం. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కొత్తం మూవీ ‘శేఖర్’. ఈ సినిమా నిర్మాతలు పొంగల్ రేసులో ఉండాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. Read… -
25న రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్
రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘శేఖర్’. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. లలిత్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఈ నెల 25న విడుదల చేయనున్నారు. లక్ష్మీభూపాల్ రచన చేస్తున్న ఈ చిత్రానికి మల్లిఖార్జున నారగాని సినిమాటోగ్రాఫర్. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హీరోగా రాజశేఖర్… -
స్పెల్లింగ్ మిస్టేక్ ‘లవ్ స్టోరీ’ కొంప ముంచిందా!?
తెలుగు చిత్రపరిశ్రమ అంటేనే సెంటిమెంట్స్ కి నిలయం. ఇక ఇక్కడ విఘ్నాలు తొలిగించే వినాకుడికి మొక్కకుండా ఎవరూ ముందడుగు వేయరు. అలాంటిది విఘ్నేశ్వరుడుకి సంబంధించి మిస్టేక్ చేస్తే విఘ్నం ఏర్పడకుండా ఉంటుందా!? అదే జరిగింది ‘లవ్ స్టోరీ’ సినిమా విషయంలో. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేకర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించాయి. కోవిడ్ కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయక చవితి కానుకా సెప్టెంబర్ 10న… -
మొదలైన డా. రాజ ‘శేఖర్’ సినిమా షూటింగ్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అరకులో బుధవారం తాజా షెడ్యూల్ మొదలైంది. దీంతో 75 శాతం చిత్రీకరణ పూర్తి కానుంది. దర్శకుడు లలిత్ మాట్లాడుతూ “కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు విరామం వచ్చింది. ఈ రోజు అరకులో… -
రాజశేఖర్ సినిమాలో అను సితార!
టాలీవుడ్ సీనియర్ నటుడు డా.రాజశేఖర్ కథానాయకుడిగా లలిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శేఖర్’.. ఆయన కెరీర్ లో 91వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా లుక్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వీరిలో ఒకరు ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ నటిస్తుండగా.. మరో నాయికగా మలయాళ భామ అను సితార ఎంపిక అయింది. కాగా, ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఎమ్.ఎల్.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం…
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!