వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత క్రీడాకారిణి షఫాలి వర్మ నవంబర్ నెలకు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ప్రతీకా రావల్ గాయం కారణంగా సెమీఫైనల్స్‌కు ముందు వర్మను భారత జట్టులోకి తీసుకున్నారు. కానీ షఫాలి తన మొదటి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయింది. అయితే, దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో వర్మ 78 బంతుల్లో 111.53 సగటుతో 87 పరుగులు చేసి, భారత్ 298/7 స్కోరును సాధించడంలో కీ రోల్…