సినిమా సినిమాకు గ్యాప్ పెంచేసుకుంటూ పోతున్నాడు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఎవడు తర్వాత ఊపిరికి టూ ఇయర్స్ తీసుకున్న వంశీ.. మహర్షిని దింపడానికి మూడేళ్లు పట్టింది. మహర్షి నుండి వారిసుకు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు స్టార్ డైరెక్టర్. కరోనా టైం కాబట్టి.. ఈ గ్యాప్ వచ్చింది అనుకుంటే ఓకే.. వారిసు తర్వాత నెక్ట్స్ ఏం మూవీ చేస్తున్నాడో..? ఎవరితో చేస్తున్నాడో క్లారిటీ లేదు. మొన్నా మధ్య సల్మాన్‌ను డీల్ చేస్తున్నాడని టాక్ వచ్చినప్పటికీ.. కాదన్నది…