తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ కింగ్‌గా, సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 2, 2025న జరిగిన తన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ సక్సెస్ మీట్లో ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన స్పందన మరింత చర్చనీయాంశంగా మారింది. Also…
Shashtipoorthi : నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయన వందకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించారు. 1986లో వచ్చిన క్లాసిక్ హిట్ ‘లేడీస్ టైలర్’లో అర్చనతో కలిసి ఆయన నటించారు. ఆ జంట కలయికలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు 38 ఏళ్ల తర్వాత ఈ జంట ‘షష్టిపూర్తి’ అనే ఫ్యామిలీ డ్రామాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి…