Pooja ceremony for SLVC Production no.8 ~ #KJQ: బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దసరా’లో దీక్షిత్ శెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక అదే సినిమా డైరెక్టర్ తమ్ముడు, నటుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా కాంబోలో SLV సినిమాస్ బ్యానర్‌పై ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో 8వ సినిమాగా తెరకెక్కుతోంది. �