శర్వానంద్ తనకు స్టార్డమ్ తీసుకొచ్చే సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ‘ఒకే ఒక జీవితం’ తర్వాత మనమే సినిమాకి పెద్దగా గ్యాప్ తీసుకోకపోయినా ఆ నెక్స్ట్ సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఎందుకంటే సాలిడ్ హిట్ కావాలనే టార్గెట్ తో ఆచితూచి సినిమాల ఎంపిక చేసుకున్నాడని సమాచారం. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ‘బైకర్’ పోస్టర్ చూస్తేనే ఆ విషయం అర్థమఅవుతోంది. బైకర్ ఒక స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో తెరకెక్కుతోంది. అభిలాష్ తెరకెక్కిస్తున్న బైకర్ లో శర్వానంద్…