సెప్టెంబర్ 7న ఇండియన్ బాక్సాఫీస్ పై జవాన్ గా దాడి చేయడానికి రెడీ అయిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, ప్రస్తుతం రష్యాలోకి పఠాన్ గా ఎంటర్ అయ్యాడు. 2023 జనవరి 25న ఇండియాలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు రాబట్టింది. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులని చెల్లా చెదురు చేసి కింగ్ ఖాన్ ని బాక్సాఫీస్ బాద్షాగా మళ్లీ నిలబెట్టింది పఠాన్ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ నే రివైవ్ చేసే రేంజులో కలెక్షన్స్ ని రాబడుతోంది. అయిదు రోజుల్లో అయిదు వందల కోట్లు రాబట్టిన పఠాన్, హిందీ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ కి 600 కోట్ల గ్రాస్ ని టచ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్న పఠాన్, ఫుల్ రన్ లో బాహుబలి 2, KGF 2 సినిమాల హిందీ…