Sharukh Khan fans attacks Prabhas Fans at Public Review point IMAX:ప్రభాస్ సలార్ సినిమా, షారుఖ్ డంకీ సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ అయి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే పోటీ పడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్…