స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. రోబో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మాస్టర్ మైండ్.. ఆ తర్వాత సీక్వెల్‌గా రోబో 2.0 తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత 1996లో విడుదలై తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన భారతీయుడు సినిమా సీక్వెల్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనుకోకుండా మధ్యలోనే అటకెక్కింది. దాంతో దిల్ రాజు నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా…