Jason Sanjay in Shankar Daughters Family Pic: ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య రెండో వివాహం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు ఇండియన్ సినీ ప్రముఖులు చాలా మంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంగీత కార్యక్రమంలో ప్రముఖ హిందీ నటుడు, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్, దర్శకుడు అట్లీ, శంకర్ రెండో కూతురు అదితి శంకర్ అలరించారు. ఇక వీరి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో…