Shamar 7-68 scripts West Indies historic win vs Australia: వెస్టిండీస్ క్రికెట్ జట్టు అద్భుత టెస్ట్ విజయం సాధించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ విండీస్ పేసర్ షమర్ జోసెఫ్ దెబ్బకు 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (91) విజయం కోసం చివరకు పోరాడినా.. ఫలితం లేకుండా…