లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేశాడు. శకుంతల దేవి, దుష్యంత మహారాజుల కథగా రాయబడిన ఈ కథలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని బాలన్స్ చేస్తూ గుణశేఖర్ 3Dలో శాకున్తలంస్ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17న సమంతా శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా…