ఇండియన్ బాక్సాఫీస్ తెరపై నయా ‘శక్తిమాన్’గా రణ్ వీర్ సింగ్ కనిపించబోతున్నాడు. 80లలో ఇండియన్ ఆడియన్స్ ను అద్భుతంగా అలరించిన సీరియల్స్ లో ‘శక్తిమాన్’ కూడా ఒకటి. బాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకున్న సీరియల్ అది. దూరదర్శన్ లో 500లకు పైగా ఎపిసోడ్స్ గా ప్రసారమైన ఈ సీరియల్ లో నటించిన ముఖేశ్ ఖన్నాను సూపర్ స్టార్ డమ్ తీసుకువచ్చింది ‘శక్తిమాన్’. ఇక ఈ సీరియల్ సృష్టించిన బ్రాండింగ్ అంతా ఇంతా కాదు. స్కూల్ బ్యాగ్స్…