క్రికెట్‌లో ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా కనిపించడం సహజం. దాంతో వారు కొన్నిసార్లు వారు తమ నిగ్రహాన్ని కోల్పోతారు. అయితే బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పరిస్థితి వేరు. షకీబ్ మైదానంలోనే కాకుండా బయట కూడా కోపంగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు అభిమానులు దురుసుగా ప్రవర్తించిన వీడియోలు చాలానే వచ్చాయి. నిజానికి షకీబ్ కు కోపం కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. అతను తరచుగా హద్దులు దాటుతున్నాడు. అప్పుడప్పుడూ అభిమానులు, సహచరులు, మ్యాచ్ అధికారుల పట్ల దురుసుగా…