Bangladesh Skipper Shakib Al Hasan Returns to Home: వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోలేదు. మెగా టోర్నీలో పెద్ద జట్లకు షాక్‌లు ఇచ్చే బంగ్లా.. ఈసారి వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ప్రారంభ గేమ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించిన బంగ్లా.. ఆపై ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కేవలం 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో గెలిచినా మిగతా…