Shakhahaari Movie to Stream in Aha Telugu from 24th August: కన్నడలో బ్లాక్ బస్టర్ అయినా శాకాహారి చిత్ర తెలుగు అనువాద హక్కులను హనుమాన్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మాత బాలు చరణ్ మంచి రేట్ కి దక్కించుకున్నారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండాలి అని డబ్బింగ్ విషయంలో కేర్ తీసుకుని తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు అయిన గోపరాజు రమణ చేత హీరో క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పించడంతో ఇప్పుడు ఈ శాకాహారి సినిమా…