Shah Rukh Khan’s security has been upgraded to Y-plus category : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ అనే రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచి రూ.1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. దీంతో ఒక్క ఏడాదిలో రెండు వేల కోట్లు వసూలు చేసిన సినిమాలను అందించిన ఏకైక హ�