Shah Rukh Khan Dance: షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై అంచనాలు పెంచేసిన క్రమంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన ట్రైలర్‌లో షారుక్ ఖాన్ జుట్టు లేకుండా కనిపిస్తున్న లుక్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ లుక్‌లో షారూఖ్…