నట సింహం నందమూరి బాలకృష్ణ..దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2-తాండవం’ . ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం…
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సక్సెస్ తో ఇప్పుడు అందరి దృష్టీ మనోజ్ బాజ్ పాయ్ మీద పడింది. ఆయన నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేం లేకున్నా ‘సత్య’ మూవీ యాక్టర్ గురించి ఈ తరం ఓటీటీ జెనరేషన్ కి మరీ ఎక్కువ తెలియదనే చెప్పాలి. అందుకే, ఆయన పెద్ద తెర మీద కన్నా ఇప్పుడు బుల్లితెర పై వెబ్ సిరీస్ లతో హల్ చల్ చేస్తున్నాడు. సరికొత్తగా ఈ తరం ప్రేక్షకుల్ని తన…