Home
Sexually Assaulting
Sexually Assaulting News
-
Maharashtra: ఢిల్లీ బాబా తరహాలో మహారాష్ట్రలో కూడా మరో కీచక పర్వం.. ఇద్దరు అరెస్ట్
ైఢిల్లీ బాబా తరహాలో మహారాష్ట్రలో కూడా మరో కీచక పర్వం వెలుగుచూసింది. బాబా ముసుగులో విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడి కటకటాలపాలయ్యాడు. తాజాగా మహారాష్ట్రలో కూడా అదే తరహాలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని రత్నగిరిలోని వార్కారీ గురుకులం అధిపతి భగవాన్ కొకరే మహారాజ్ కీచక పర్వానికి దిగాడు. -
Bengaluru: మహిళపై టెక్నీషియన్ లైంగిక దాడికి యత్నం.. తర్వాత ఏమైదంటే..!
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. కఠిన శిక్షలు పడుతున్నా కూడా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇంట్లో రిపేర్ పని కోసం వచ్చిన ఓ యువకుడు వంకర బుద్ధి ప్రదర్శించాడు. -
Fun Bucket Bhargav: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల శిక్ష
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది.. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. ఫన్ బకెట్ భార్గవ్ కు ఫోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు.. అంతేకాదు.. ఈ కేసులో బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. -
Maharashtra: విద్యార్థినులకు పోర్న్ వీడియోలు చూపించిన టీచర్..
బాలల సంక్షేమ కమిటీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఆ అమ్మాయిలు కాల్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఆ కమిటీ సభ్యులు మంగళవారం అకోలాలోని స్కూల్ కు వచ్చి, వారితో మాట్లాడాగా.. దాని తర్వాత వేధింపుల అభియోగాల కింద సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!