ప్రజలు తమ భవిష్యత్ సంబంధాన్ని , వృత్తిని అంచనా వేయడానికి తరచుగా జ్యోతిష్యం , జ్యోతిష్కులపై ఆధారపడతారు. దీని ప్రకారం, భవిష్యత్తును అంచనా వేసే నిపుణులను ఫ్యూచర్లజిస్టులు అంటారు. ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ పియర్సన్ ఓ మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రస్తుతం యువ తరాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అవును.. డా. ఇయాన్ పియర్సన్ UK మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రానున్న కాలంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా రోబోలపై ఆధారపడతారని షాకింగ్ సమాచారం. 2025 ప్రారంభంలో, రోబోట్‌ను లైంగిక…
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనీస్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సెక్స్ రోబోట్‌లకు చాట్ జీపీటీ- వంటి సాంకేతికతను వర్తింపజేస్తున్నారు. ఈ టెక్నాలజీతో నైతిక సవాళ్లను ఎదుర్కొంటూ ఇంటరాక్టివ్, ఏఐ- శక్తితో కూడిన భాగస్వాములను సృష్టించేందుకే లక్ష్యంగా పని చేస్తున్నారు.