Payal Rajput : బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నటిగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఓ ఇంగ్లిష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారం గురించి ఓపెన్ గా తన అభిప్రాయాలను పంచుకుంది. తన సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండటంపై వచ్చిన ప్రశ్నకు పాయల్ సమాధానమిస్తూ “శృంగారం అనేది జీవితం లో భాగం. దీని గురించి మాట్లాడటానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ…
Swara Bhaskar : హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటించడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇలాంటి సీన్లు చేస్తే కాస్త వేరుగా చూసేవారు. కానీ ఇప్పుడు ఏ సినిమా అయినా ఇలాంటి బోల్డ్ సీన్లు కామన్ అయిపోయాయి. పైగా ఈ సీన్లు అవసరం లేకపోయినా పెట్టేస్తున్నారు డైరెక్టర్లు, నిర్మాతలు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ ఇలాంటి సీన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. సినిమాల్లో నేను కూడా చాలా సార్లు బోల్డ్…
కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ స్థాయి వరకు లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు లైంగిక విద్య తరగతులను ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్య మరియు అక్షరాస్యత మంత్రి మధు బంగారప్ప వెల్లడించారు.
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అశ్లీలత విపరీతంగా పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియా సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఒక ప్రవాహంలా అశ్లీలత ప్రవహిస్తోంది. జుగుప్సకరమైన దృశ్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.