బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 (శుక్రవారం) నుంచి మొదలుకానుంది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెర్త్ మైదానంలో అతని రికార్డు అద్భుతంగా ఉంది. అయితే.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పెర్త్ లో రాణిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పరుగుల సునామీతో ఎన్నో…