Mahesh Kumar Goud: రేవంత్ రెడ్డి వ్యాఖ్యాల్లో తప్పులేదని, సీతక్క సీఎం ఐతే తప్పేంటని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యాల్లో తప్పులేదని అన్నారు.