ఇండియాలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 18,795 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,97,581 కి చేరింది. ఇందులో 32,9,58,002 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,92,206 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 179 మంది మృతి చెందారు. దీంతో…
మేషం:- వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. మిత్రులపై ఉంచిన నమ్మకం సన్నగిల్లుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరాగలవు. హోటల్ తిరుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కుంటారు. వృషభం:- ఉపాధ్యాయులు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. సహకార సంఘాల్లో వారికి, ప్రైవేటుసంస్థల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుటవలన ఆందోళనకు గురవుతారు. దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు,…