Senior Citizen Savings Scheme: మీరు కూడా ప్రతి నెలా రూ.20,500 సంపాదించాలనుకుంటున్నారా..? అయితే పోస్టాఫీసు లోని ఈ సూపర్‌హిట్ పథకం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రూ. 20,500 ఐదేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. ప్రజలు పదవీ విరమణ వయస్సు వైపు వెళుతున్నప్పుడు, వారు తమ పొదుపు ద్వారా సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆలోచన చేస్తారు. సీనియర్ సిటిజన్ల ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)ని అమలు చేస్తోంది.…
ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెలా ఆదాయాన్ని సంపాదించడం ఉద్యోగస్తులకు అంత సులభం కాదు. అయితే ఉద్యోగ సమయంలో డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టినట్లయితే.. ఈ పని కూడా సులభం అవుతుంది.