Sukanya: సీనియర్ నటి సుకన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయుడు సినిమాలో.. పెద్ద కమల్ హాసన్ హత్య చేసి రావడమే భార్య బట్టలు సర్దేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ భార్య ఎవరు అనుకుంటున్నారు సుకన్యనే. ఈ సినిమా ఆమెకు ఎంత మంచి పేరును తీసుకొచ్చి పెట్టిందో అందరికి తెల్సిందే.