7/G Brundavan Colony: మేము వయసుకు వచ్చాం.. పరువానికి వచ్చాం.. ఈ ఇరవై ఏళ్లు అరే వ్యర్థం చేశాం అనే సాంగ్ వినపడగానే కుర్రాళ్ళు మా జీవితమే అని చెప్పేస్తారు. ఇక కన్నుల బాసలు తెలియవులే.. కన్నెల మనసులు ఎరుగవులే అనే సాంగ్ రాగానే బ్రేకప్ బ్యాచ్.. మేము పాడుకొనే సాంగ్ అని చెప్పేస్తారు. ఇక కలలు కనే కాలాలు.. కరిగిపోవు హృదయాలు అనగానే లేత లేత ప్రేమికుల విరహ భాద కనిపించేస్తోంది..