తెలుగు సినిమా దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. అతని సినిమాలు ఎంత స్వచ్ఛంగా, సింపుల్‌గా ఉంటాయో, ఆయన వ్యక్తిత్వం కూడా అంతే నిష్కళ్మశంగా ఉంటుంది. అలాంటి దర్శకుడి నుంచి తాజాగా ‘కుబేరా’ లాంటి మాస్ యాక్షన్ మూవీ రావడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచిన అంశమే. టీజర్, ట్రైలర్, పాటలతోనే ప్రేక్షకులను, ఇండస్ట్రీని ఒకింత షాక్‌కు గురిచేసిన ఈ చిత్రం జూన్ 20న విడుదలై మంచి ఫలితాని దక్కించుకుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల…